
Women Reservations: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: రేవంత్ రెడ్డి
New Delhi, Delhi:Women Reservations: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడున్న సీట్లలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు అత్యవసరం ఎందుకు? అని నిలదీశారు. సీడబ్ల్యూసీలో నియోజకవర్గాల పెంపుపై కీలకమైన అభిప్రాయాలను తెలిపినట్లు వెల్లడించారు. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'చిన్న రాష్ట్రాలు చిన్నగా.. పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా అయిపోతాయి. చిన్న రాష్ట్రాలు ప్రాముఖ్యత కోల్పోతాయి. ఉత్తరాదికి అడ్వాంటేజ్‌గా మారనుంది' అని చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Birthday As Death Day: బర్త్‌డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. కీలక విషయాలపై స్పందిస్తూ మాట్లాడారు. 'ఉత్తరాది రాష్ట్రాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నియోజకవర్గాల పెంపు పార్టీల సమస్య కాదు, ప్రాంతాల సమస్య. నియోజకవర్గాల పెంపు, అందమైన ముసుగులో మోసం. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలు ,పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్ ఉండాలి' అని పేర్కొన్నారు. ఆర్థిక ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచొచ్చని తెలిపారు.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
'దక్షిణాదిపై వివక్ష కొనసాగుతుంది. 50 శాతం పెంపుతో జరిగే నష్టాలపై సీడబ్ల్యూసీలో స్పష్టంగా చెప్పా. బీజేపీ పెడుతున్న మెలికల్లో రాజకీయ స్వార్థం ఉంది. వివక్షను మేము అంగీకరించం' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'ఎలా పెంచాలి.. ఏంటి అనేది చర్చ లేకుండా ఇప్పటికిప్పుడు ఎందుకింత అర్జెంటు? ఇప్పుడున్న 543 సీట్లలో 181 సీట్లను మహిళలకు ఇవ్వచ్చు కదా?' అని ప్రశ్నించార. తెలంగాణలో ఐదు నెలల్లో జనగణన, కులగణనలను పూర్తి చేశామని వెల్లడించారు.
Also Read: Deepam Scheme: దీపం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏమిటంటే?
'హడావిడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. నియోజకవర్గాల పెంపుపై దక్షిణాదిలో రియాక్షన్ వస్తే చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఏం చేస్తారు? బిల్లు అడ్డుకోవాల్సి వస్తే పోరాటం తప్పదు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్‌గా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఒక్క రూపాయి కేంద్రానికి కడితే 42 పైసలే ఇస్తున్నారు. దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతోంది' అని పేర్కొన్నారు.
'మేం బాధతో ఉన్నాం.. ఆర్థికంగా నష్టపోతున్నాం. రాజకీయంగా కూడా సెకండ్ గ్రేడ్‌గా చూస్తున్నారు. మాపై వివక్ష కొనసాగుతుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'సీనియర్లకు అవమానం జరిగిందని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు. ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్ ఇలా ఎంతోమందికి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది. దక్షిణాది నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కింది. ఇప్పుడు సీట్లు పెరిగాక చప్రాసి పదవి కూడా దొరకదు. నా పోరాటం నా వ్యక్తిగతం కోసం కాదు ప్రజల కోసమే. మెరిట్ డిసబిలిటీ విధానంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండాలి' అని చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
बурाड़ी-तिमारपुर क्षेत्र में फ्लड नाला जलजमाव से परेशान, भ्रष्टाचार के आरोप तेज
Delhi, Delhi:उत्तरी दिल्ली के बुराड़ी विधानसभा से तिमारपुर विधानसभा के बीच का फ्लड नाला चढ़ा भ्रष्टाचार की भेंट। यह हम नहीं कह रहे हैं यह आरोप है स्थानीय जनता का संबंधित विभाग के अधिकारियों के मुताबिक नल की साफ सफाई फरवरी माह में हो चुकी है परंतु धरातल पर हकीकत कुछ और हालत बना बयां कर रही है। देखिए खास रिपोर्ट .... बुराडी विधानसभा के अंतर्गत आने वाला यह जगतपुर गांव है जहां टूटी हुई सड़के और जल जमाव की वजह से लंबा ट्रैफिक जाम जैसी स्थिति बनी हुई है। यह जल जमाव कई वर्षों से बुराड़ी के जगतपुर गांव के मुख्य मार्ग और वजीराबाद की कई गलियों में बना हुआ है। इस नाला जो दिल्ली सरकार के फ्लड विभाग के अधीन आता है यह वही नाला है जो बुराड़ी विधानसभा के जगतपुर गांव से होते हुए बायोडायवर्सिटी पार्क के सामने से सीधा तिमारपुर के संगम विहार आउटर रिंग रोड के बाईपास के बड़े नाले में जाकर मिलता है। इस नाली में पानी मात्रा और सील्ड इतनी की कोई भी व्यक्ति नाले के अंदर उतर जाए तो वह डूब न सके । स्थानीय लोगों का आरोप है कि इस नाले की साफ सफाई आज तक कभी नहीं हुई । जिसकी वजह से इस जगतपुर गांव का पानी आगे की तरफ पास नहीं हो रहा और जगतपुर व वज़ीराबाद की गलियों में जल जमाव की वजह से राहगीर परेशान हो रहे हैं। इस नाले को लेकर हमने फ्लड विभाग के उच्च अधिकारियों से मिली जानकारी के मुताबक फरवरी के महीने में इस फ्लड के बड़े नाले की सफाई का टेंडर हुआ और नाले की साफ सफाई की जा चुकी है लेकिन ग्राउंड जीरो पर जब Zee मीडिया की टीम ने अपने कैमरे में तस्वीर कैप्चर की तो हालात कुछ और ही बयां कर रहे हैं। वाकथरु - नसीम अहमद जल जमाव की समस्या से परेशान स्थानीय लोगों का आरोप है कि ना तो यहां संबंधित विभाग के अधिकारी नाले की साफ सफाई करते हैं और ना ही शिकायत पत्राचार करने के बाद उसे पर संज्ञान लेते हैं कई बार सांसद और विधायक को भी पत्राचार किया लेकिन समस्या का कोई समाधान नहीं हुआ। अब हालात यह है कि जल जमाव की वजह से कई बार बाइक सवार चोटिल हो जाते हैं तो बच्चो के स्कूल जाते हैं उनके कपड़े गंदे हो जाते हैं तो वहीं कई बार इस जल जमाव की वजह से ट्रैफिक जाम की समस्या से लोगो को झूझना पड़ता है। फिलहाल इस नाले की सफाई के टेंडर के लिए पास हुआ फंड भ्रष्टाचार की भेंट चढ़ गया यह तो जांच का विषय है लेकिन जल जमाव की वजह से अब लोग दिल्ली सरकार व प्रतिनिधियों से नाराज नजर आ रहे हैं। जरूरत है संबंधित विभाग के अधिकारी जल्द इस समस्या पर संज्ञान ले और समस्या का समाधान समय रहते करें ताकि लोगों को जल जमाव की समस्या से निजात मिल सके।दिल्ली में अप्रैल में भी ठंड, मौसम सुहावना बना रहा
Delhi, Delhi:दिल्ली में अप्रैल के महीने में भी लोगों को लग रही है ठंड यह कुदरत का करिश्मा कहिए या कुदरत का चमत्कार कहिए क्योंकि पहाड़ों पर लगातार बर्फबारी हो रही है जबकि अप्रैल के महीने में बेहद गर्मी पड़ती है लेकिन अप्रैल के महीने में अब ठंड पड़ रही है और मौसम सुहाना हो रखा है। यहाँ पश्चिमी जिला के राजौरी गार्डन विधानसभा के टैगोर गार्डन इलाके में मौसम बिल्कुल सुहाना बना हुआ है हालांकि धूप जरूर निकल रही है लेकिन कई दिनों से लगातार हल्की बारिश होने से भी लोगों को ठंड महसूस हो रही है लेकिन इसका असर किसानों पर पड़ रहा है जहां किसानों की बरसात के चलते फैसले खराब हो चुकी हैं।मिलन गार्डन में हल्की बारिश से जलभराव, चुनावी वादे आज भी खोखले
Delhi, Delhi:नेता मस्त, जनता पस्त: मिलन गार्डन में सड़क बनी मुसीबत, हल्की बारिश में ही जलभराव से जनजीवन बेहाल। चुनाव के समय जनता से बड़े-बड़े वादे किए जाते हैं, लेकिन जीत के बाद वही वादे अक्सर फाइलों में दबकर रह जाते हैं। इसका ताजा उदाहरण उत्तर-पूर्वी दिल्ली के करावल नगर विधानसभा क्षेत्र में देखने को मिल रहा है, जहां बुनियादी सुविधाओं के अभाव में लोग आज भी परेशान हैं। करावल नगर के मिलन गार्डन और सभापुर विस्तार इलाके में सड़क और जल निकासी व्यवस्था की बदहाली ने लोगों का जीना मुश्किल कर दिया है। हालत ऐसे हैं कि हल्की बारिश के बाद ही सड़कों पर जलभराव हो जाता है, जिससे आम जनजीवन बुरी तरह प्रभावित हो रहा है। सड़क पर गड्ढे, ऊपर से गंदा पानी स्थानीय लोगों का कहना है कि इलाके की सड़क लंबे समय से जर्जर हालत में पड़ी है। जगह-जगह गड्ढे और टूटी सड़क के कारण पैदल चलना तक मुश्किल हो गया है। बारिश होते ही नालियों का गंदा पानी सड़कों पर फैल जाता है, जिससे पूरा इलाका पानी-पानी हो जाता है। सबसे बड़ी समस्या यह है कि नालियां तो बनी हुई हैं, लेकिन पानी निकासी का कोई ठोस इंतजाम नहीं है, जिसके कारण गंदा पानी सड़कों पर ही जमा रहता है और लोगों को गंदगी व बदबू के बीच गुजरना पड़ता है। स्कूली बच्चों पर मंडरा रहा खतरा इलाके के पास एक स्कूल होने के कारण समस्या और गंभीर हो गई है। अभिभावकों का कहना है कि बच्चों को रोजाना जलभराव वाली सड़कों से होकर गुजरना पड़ता है, जिससे हादसों का खतरा बना रहता है। कई बार बच्चे फिसलकर गिर也 चुके हैं। शिकायतों के बावजूद नहीं हुई सुनवाई स्थानीय निवासियों का आरोप है कि उन्होंने कई बार संबंधित विभागों और जनप्रतिनिधियों से शिकायत की, लेकिन अब तक कोई ठोस कार्रवाई नहीं हुई। लोगों में इस बात को लेकर भारी नाराजगी है कि चुनाव के समय नेता वादे तो करते हैं, लेकिन समस्याओं के समाधान के नाम पर कुछ नहीं किया जाता। यह इलाका करावल नगर विधानसभा क्षेत्र में आता है, जहां से विधायक और दिल्ली सरकार में मंत्री कपिल मिश्रा हैं। इसके बावजूद इलाके के लोग आज भी बुनियादी सुविधाओं के लिए संघर्ष कर रहे हैं। जनता की मांग स्थानीय लोगों ने प्रशासन से मांग की है कि: जल्द से जल्द सड़क का पुनर्निर्माण कराया जाए जल निकासी की उचित और स्थायी व्यवस्था की जाए मानसून से पहले समस्या का समाधान किया जाए ताकि आने वाले समय में लोगों को इस परेशानी से राहत मिल सके।IPL 2026 DC vs GT: కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విధ్వంసం వృథా.. ఒక్క పరుగుతో గట్టెక్కిన గుజరాత్ టైటాన్స్!
New Delhi, Delhi:GT Won By One Run: ఒక్క బంతి.. రెండు పరుగులు. విజయమో.. పరాజయమో అని తేలాల్సిన ఒకే ఒక్క బంతిలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోరాడాయి. సూపర్ ఓవర్‌కు వెళ్లాలని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించగా.. వికెట్ లేదా ఒక్క పరుగు కూడా రాకుండా చేయాలని గుజరాత్ టైటాన్స్ ప్రయత్నించాయి. చివరికి అనూహ్యం పరిణామంతో గుజరాత్‌కు విజయం వరించింది. ఒకే ఒక్క పరుగుతో గుజరాత్ ఐపీఎల్ 2026లో తొలి విజయాన్ని అందుకుంది. అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Also Read: Husband Drinks Dettol: కాపురంలో లొల్లి.. భార్య వేధింపులు తాళలేక డెటాల్ తాగిన భర్త
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుభమన్ గిల్ 45 బంతుల్లో 70 పరుగులు చేసి దుమ్మురేపాడు. వాటిలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. వరుస ఓటములు చవిచూస్తున్న సమయంలో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని శుభమన్ గిల్ తీవ్రంగా పోరాడాడు. దాని ఫలితంగానే అతడు భారీ స్కోర్ సాధించాడు. ఇక జోస్ బట్లర్ (52), వాషింగ్టన్ సుందర్ (55) అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్ సుదర్శన్ 12 పరుగులకు పరిమితమవగా.. గ్లెన్ ఫిలిప్స్ (14), రాహుల్ తెవాటియా (1) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలింగ్ పరంగా చూస్తే ముకేశ్ కుమార్ 2 వికెట్లు తీయగా.. లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: IPL 2026 RR vs MI: రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయం.. ఫోర్లతో చెలరేగిన యశస్వి
వరుస విజయాలతో జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. విజయం సాధ్యం కానీ పక్షంలో సూపర్ ఓవర్ వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేకపోయాయి. 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి 92 పరుగులు చేసినా అతడి శ్రమ వృథాగా మారింది. 52 పరుగుల్లో శతకానికి చేరువైన రాహుల్ బంతులన్నీ బౌండరీలకు మళ్లించాడు. ఫలితంగా 11 ఫోర్లు బాదగా.. 4 సిక్సర్లు బాదాడు. పథూమ్ నిస్సాంక 24 బంతుల్లో 41 పరుగులు చేసి రాణించగా.. నితీశ్ రాణా (5), అక్షర్ పటేల్ (2), త్రిస్టన్ స్టబ్స్ (7), విప్రజ్ నిగమ్ (12), కుల్దీప్ యాదవ్ (1) అతి తక్కువ పరుగులకే ఔటవగా.. సమీర్ రిజ్వీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జట్టు క్లిష్ట సమయంలో విజయం కోసం డేవిడ్ మిల్లర్ తీవ్రంగా శ్రమించాడు. ఆఖరి వరకు గ్రౌండ్‌లో ఉండి జట్టు గెలిపించేందుకు.. మ్యాచ్‌ను డ్రా చేసేందుకు పోరాడాడు. 20 బంతుల్లో 41 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు దూరాన జట్టును నిలిపాడు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
బ్యాటర్లు నిలిపిన స్కోర్‌ను గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చాలా కష్టపడ్డారు. చెమటోడ్చి జట్టును చివరి బంతి వరకు తీసుకెళ్లి విజయం అందించారు. రషీద్ ఖాన్ మరోసారి అద్భుతంగా బంతులు వేసి అతి తక్కువ పరుగులు ఇవ్వడమే కాకుండా 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. 3 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చిన రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. తెలంగాణ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ విజయంతో హ్యాట్రిక్ ఓటముల నుంచి గుజరాత్ టైటాన్స్ తప్పించుకుని ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ విజయాలు సాధించాలని కసితో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశతో ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
